Viral Video: పెళ్లి కూతురును ఎత్తుకునేందుకు ప్రయత్నించిన పెళ్లి కొడుకు.. ఇద్దరూ ఎలా పడ్డారో చూడండి
తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- Narender Thiru
- Published On : January 3, 2023 / 04:13 PM IST
Viral Video: పెళ్లి వేడుకల్లో అనేక సరదా సంఘటనలు జరుగుతుంటాయి. తాజాగా ఒక పెళ్లి వేడుకలో పెళ్లి కొడుకు చేసిన పని నెటిజన్లలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Bengaluru: యూనివర్సిటీలో యువతి హత్య.. పెళ్లికి ఒప్పుకోనందుకు కత్తితో పొడిచి చంపిన యువకుడు
ఈ వీడియో ప్రకారం.. ఒక పెళ్లి కొడుకు పెళ్లి కూతురును చేతులతో ఎత్తుకునేందుకు ప్రయత్నించాడు. చాలా సేపు ప్రయత్నించి, చివరకు ఎలాగోలా ఎత్తుకున్నాడు. అయితే, పట్టు తప్పి ఇద్దరూ కింద పడిపోయారు. ఇది చూసి అక్కడున్న వాళ్లంతా నవ్వుల్లో మునిగి తేలారు. పెళ్లి కొడుకు ఎత్తుకునేందుకు ప్రయత్నించగా, నవ వధువు సిగ్గు పడటం కనిపిస్తుంది. కావాలంటే ఈ ఫన్నీ వీడియో మీరూ చూడండి.
लोगो के कहने पर ना चले अपने सामर्थ्य अनुसार ही कार्य करे,
लोग आपकी गलतियों पर हसने को तैयार खड़े हैं। pic.twitter.com/bHKFgobkXu— Hasna Zaroori Hai (@HasnaZarooriHai) January 2, 2023
