Covid Cases In India : దేశంలో పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు.

Corona cases

Covid Cases In India : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 2,786 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,21,319కు చేరాయి. వీటిలో 4,40,65,963 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,847 మంది కరోనా బారిన పడి మరణించారు.

Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే..

మరో 26,509 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఆరుగురు మరణించగా, 2557 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.