Lenovo Tab K10
Lenovo Tab K10 : అతి తక్కువ ధర.. ఆకట్టుకునే ఫీచర్లు.. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం లెనోవో భారత మార్కెట్లలోకి సరికొత్త ట్యాబ్‌ను లాంచ్ చేసింది. లెనోవో ట్యాబ్ కె10 మోడల్ కు 7500ఎమ్‌ఎహెచ్ బ్యాటరీని అమర్చారు. 3జీబీ, 4జీబీ ర్యామ్ వేరియంట్లతో అందుబాటులో ఉండనుంది. ఈ ట్యాబ్ ధర కంపెనీ వెబ్‌సైట్ లో రూ. 25వేలు. కాగా, పండుగ సీజన్ కావడంతో తక్కువ ధరకే అందించనున్నట్లు తెలుస్తోంది.
Smart Phone : రాత్రి నిద్రకు ముందు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా…అయితే జాగ్రత్త!..
* 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 16,999.
* 3జీబీ+32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 15,999.
* ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ను సపోర్ట్ చేయనుంది.
* అంతేకాకుండా రానున్న ఆండ్రాయిడ్ 12 వోఎస్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!
Lenovo Tab K10 ఫీచర్లు:
* 7,500mAh బ్యాటరీ
* ఆండ్రాయిడ్ 11 సపోర్ట్
* 10.3- ఇంచ్ ఫుల్-హెచ్‌డీ (1,920×1,200 పిక్సెల్స్) టీడీడీఐ డిస్‌ప్లే
* ఆక్టా-కోర్ మీడియాటెక్ హెలియో పి 22టీ ప్రాసెసర్
* లెనోవో యాక్టివ్ పెన్ సపోర్ట్
* పవర్‌వీఆర్ జీఈ 8320 గ్రాఫిక్స్ ప్రసెసింగ్ యూనిట్
* 4 జిబి ఎల్‌పిడిడిఆర్
* 4జీబీ+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* 8ఎమ్‌పీ రియర్ కెమెరా
* 5ఎమ్‌పీ ఫ్రంట్ కెమెరా
* డాల్బీ అట్మోస్‌తో డుయల్ స్పీకర్
* USB టైప్-C పోర్ట్
* ఫేస్ అన్‌లాక్ ఫీచర్
* 10W ఛార్జింగ్ సపోర్ట్