Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో బెస్ట్ బ్రాండెడ్ లేటెస్ట్ ల్యాప్ టాప్స్‌పై బెస్ట్ డీల్స్ ప్రకటించింది.

Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!

Lap Tops

Laptops Online: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌లో బెస్ట్ బ్రాండెడ్ లేటెస్ట్ ల్యాప్ టాప్స్‌పై బెస్ట్ డీల్స్ ప్రకటించింది. ముఖ్యంగా.. స్టూడెంట్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ సేల్ 2021 చాలా తక్కువ ధరకే ల్యాప్ టాప్‌లను అందిస్తుంది. తక్కువ ధరలో ఒక మంచి ల్యాప్‌టాప్ కొనడానికి చూసేవారికీ ఇదొక మంచి అవకాశంగా భావిస్తున్నారు. Axis, Citi & IndusInd బ్యాంక్ కార్డ్స్‌తో ల్యాప్ టాప్స్ కొనేవారికి 10శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఈ సేల్‌లో హెచ్‌పీ, డెల్‌, అసుస్ కంపెనీల‌కు చెందిన లాప్‌టాప్‌ల‌పై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది ఈకామర్స్ దిగ్గజం.

RDP THINBOOK 1010:
ఈ RDP ల్యాప్ టాప్ Intel Celeron Quad Core Processor, 4GB RAM, 64GB Storage, Windows 10 Pro, 14.1-inch HD స్క్రీన్ వంటి బెస్ట్ ఫీచర్లతో వస్తుంది. బడ్జెట్ ధరలోనే ఈ ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ పైన Amazon సేల్‌లో గరిష్టంగా 24శాతం డిస్కౌంట్ లభిస్తుంది. 18వేల 990 రూపాయల ఆఫర్ ధరతో ఇది అందుబాటులో ఉంది.

LENOVO IDEAPAD SLIM: లెనోవో బ్రాండ్‌‌లో ల్యాప్ టాప్ Intel Celeron-N4020/4GB/256GB SSD/Windows 10 Home మరియు 11.6 ఇంచ్ HD స్క్రీన్ వంటి మంచి ఫీచర్లతో వస్తుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ల్యాప్‌టాప్‌పై Amazon సేల్‌లో గరిష్టంగా 38శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రూ. 25వేల 990 అఫర్ ధరతో ఈ ల్యాప్‌టాప్ లభిస్తుంది.

ACER EXTENSA: ఈ ఏసర్ ల్యాప్ టాప్ Pentium Silver N5030/4GB/1TB HDD/Windows 10 Home మరియు 15.6 inch HD డిస్ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ల్యాప్ టాప్‌పైన Amazon సేల్‌‌లో గరిష్టంగా 6శాతం డిస్కౌంట్‌తో లభిస్తుంది. కేవలం Rs. 27వేల 990 ఆఫర్ ధరలో ఈ ల్యాప్‌టాప్ అందుబాటులోకి వస్తుంది.

ASUS VIVOBOOK 14: అసూస్ ల్యాప్‌టాప్ Intel Core i3-1005G1 10th Gen /4GB RAM/1TB HDD/Windows 10 మరియు 15.6 -inch HD డిస్‌ప్లే వంటి బెస్ట్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ల్యాప్‌టాప్ Amazon సేల్‌లో 20% డిస్కౌంట్ తో కేవలం Rs. 36,990 రూపాయలకు లభిస్తోంది.