Neet Ug 2022 Registration Begins On The Official Website, Check The Exam Date
NEET 2022: నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET UG 2022 కోసం అభ్యర్థులు చేసిన డిమాండ్లను అథారిటీలు పట్టించుకోలేదు. ఇతర ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ తేదీలు దగ్గర్లో ఉండటంతో వాయిదా వేయాలంటూ ఆందోళనకు దిగారు. ఈ మేరకు NEET-UG 2022కు సంబంధించి అడ్మిట్ కార్డులను జులై 12న రిలీజ్ చేయనున్నారు.
ఈ సర్క్యూలర్ ను బట్టి చూస్తుంటే, NTA NEET UG పరీక్షను వాయిదా వేసే అవకాశాలు లేనట్లేనని స్పష్టమైంది. ఇది కన్ఫామ్ చేసుకోవాలంటే..
* NEET UG వెబ్‌సైట్ neet.nta.ac.in లో లాగిన్ అవ్వండి.
* అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ లింక్‌ను యాక్టివ్ చేసుకున్నాక నోటీస్ సెక్షన్‌ను చూడండి.
* ఆ లింక్ లోకి వెళ్లి క్రెడెన్షియల్స్ నింపండి.
* అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి.
* ముందుజాగ్రత్తగా హార్డ్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి.
Read Also : అదంతా ఫేక్.. నీట్ పీజీ పరీక్షపై NBEMS క్లారిటీ..!