సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఇష్టంలేకుండానే మహేశ్ భట్‌తో…?

సుశాంత్ ఆత్మహత్య వెనుక కారణాలపై పలు సందేహాలు మొదలవుతుంటే అసలు అది ఆత్మహత్యే కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఉరివేసుకోవడానికి ఉపయోగించిన తాడుపై మూడు వేళ్ల ముద్రలే ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఇదిలా ఉంటే నెటిజన్లు సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై, మహేశ్ భట్ పై విరుచుకుపడుతున్నారు. వీరిద్దరి ఫొటోలను వైరల్ చేస్తూ సుశాంత్ మరణం వెనుక వీరి హస్తం ఉందని కామెంట్లు చేస్తున్నారు.
”ఇష్టం లేకుండానే రియా చక్రవర్తిపై మహేశ్ భట్ ఎలా పడుతున్నాడో చూడండి. ఆమె అన్‌కంఫర్టబుల్‌గా ఫీలవుతుంటే మీద పడిపోతున్నాడు.. అతను కూడా తన సోదరులు లాగే ఉమనైజర్”, ”ఆ ఫొటోలను చూస్తుంటే అస్సలేం సరిపడనట్లుగా ఉంది. నాకే అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది’ అంటూ కామెంట్లు చేస్తుంటే మరొకరు అలియాభట్ ను ఏకిపారేస్తున్నారు.
ఇప్పుడు ఆలియా భట్ ఎటువైపు మాట్లాడుతుంది. ఇలాంటి ప్రవర్తనను వెనకేసుకురాగలదా… లేదంటే ఏమైనా దాచిపెడుతుందా. తన సినిమాల వల్ల సక్సెస్ అయిన వారిని బాయ్ కాట్ చేయాలి. సినిమాలను కూడా బాయ్ కాట్ చేయాలి’ అని కామెంట్ చేస్తున్నారు. ‘ఈ ఫొటోలు టూ మచ్ గా అనిపిస్తున్నాయి. ఫొటోలను చూస్తుంటనే తెలుస్తుంది. అంతకుమించి ఏదో జరుగుతుందని. వారిద్దరి మధ్య ప్రేమ తండ్రి కూతుళ్లుగా లేదు.. జూనియర్.. సీనియర్ మధ్య సంబంధంలా ఉంది’
తన తాత వయస్సుండే వ్యక్తితో ఇలా చేస్తుంది. నిజంగా తాత కూడా ఇలా చేయడు. రియాకు సిగ్గు వేయడం లేదా.. ఈ ఫొటోలపై ఎవరూ ప్రశ్నించలేదా అని కామెంట్ చేస్తున్నారు.