Petrol In India : చమురు ధరలు నో ఛేంజ్, ఏ నగరంలో ఎంత ?

చమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు.

Petrol And Diesel Price In India : చమురు ధరల్లో ఎక్కువ కావడం లేదు. గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండడంతో సామాన్యుడు ఊపిరిపీల్చుకుంటున్నాడు. గతంలో పెట్రోల్ బంక్ కు వెళ్లాలంటే భయపడేవాడు. అయితే.. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ధరలు కొంత తగ్గుముఖం పట్టాయి. ఎక్సైజ్ డ్యూటీ తగ్గించగానే పలు రాష్ట్రాలు రెస్పాండ్ అయ్యాయి. తాము వ్యాట్ తగ్గిస్తున్నామని ప్రకటించాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. ఇక్కడ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వ్యాట్‌ను తగ్గించి మరింత ఉపశమనం కలిగించాలని తెలుగు రాష్ట్రాల ప్రజలు కోరుతున్నారు.

Read More : CM Jagan: అంతర్జాతీయ సదస్సుకు సీఎం జగన్.. WEF ఆహ్వానం

నగరంలో ధరలు
– హైదరాబాద్ లో పెట్రోల్‌ రూ.108.20.. డీజిల్‌ రూ.94.62
– విజయవాడలో రూ.110.37.. డీజిల్‌ రూ. 96.44
– విశాఖపట్టణంలో రూ.109.05.. డీజిల్‌ రూ. 95.18
– ఢిల్లీలో పెట్రోల్‌ రూ.103.97.. డీజిల్‌ రూ.86.67

Read More : Hyd Metro : మెట్రోస్టేషన్‌పై నుంచి దూకిన యువతి పరిస్థితి విషమం, తనంటతానే దూకిందా ?

– కోల్ కతాలో పెట్రోల్‌ రూ.104.67.. డీజిల్‌ రూ.89.79
– ముంబైలో పెట్రోల్‌ రూ.109.98. డీజిల్‌ రూ.94.14
– చెన్నైలో పెట్రోల్‌ రూ.101.51.. డీజిల్‌ రూ.91.53
– గుర్ గావ్ లో పెట్రోల్‌ రూ.95.90.. డీజిల్‌ రూ.87.11

Read More : Measles: తీవ్రంగా మారుతున్న మిజిల్స్ వ్యాధి.. 24వేల కేసులు నమోదు

– నోయిడాలో పెట్రోల్‌ రూ.95.66.. డీజిల్‌ రూ.87.17
– బెంగళూరులో పెట్రోల్‌ రూ.100.58.. డీజిల్‌ రూ.85.01
– భువనేశ్వర్ పెట్రోల్‌ రూ.101.81.. డీజిల్‌ రూ.91.62
–  చండీఘడ్ పెట్రోల్‌ రూ.94.23.. డీజిల్‌ రూ. 80.90
– జైపూర్ లో పెట్రోల్‌ రూ.110.10.. డీజిల్‌ రూ 95.71

ట్రెండింగ్ వార్తలు