BOMB
Security Forces Defuse Bomb : ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబ్ నుంచి తృటిలో తప్పించుకున్నారు. సీఆర్, సీఎఫ్ 223 బెటాలియన్ ను టార్గెట్ చేస్తూ చింతల నార్ మావోయిస్టులు ఐఈడీని ఏర్పాటు చేశారు.
Encounter : తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లలో ఎన్‌కౌంటర్-10 మంది మావోయిస్టులు మృతి
దీన్ని గమనించిన భద్రతా దళాలు ఐఈడీని నిర్వీర్యం చేశాయి. దీంతో ముప్పు తప్పినట్టయ్యింది. లేదంటే భారీ ప్రాణ నష్టం జరిగేది. బాంబ్ ను నిర్వీర్యం చేసిన దృశ్యాలను రికార్డు చేశారు.