Sanjay Raut: రక్తం చిందిస్తాం కానీ, హిందూత్వాన్ని వదులుకోం – రాజ్యసభ ఎంపీ

మహారాష్ట్రలోని ముంబైలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ శివసేన కమిట్మెంట్ గురించి వివరించారు. తమ పార్టీ హిందూత్వ ఐడియాలజీ గురించి ప్రస్తావించారు.

Sanjay Raut

 

 

Sanjay Raut: మహారాష్ట్రలోని ముంబైలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ శివసేన కమిట్మెంట్ గురించి వివరించారు. తమ పార్టీ హిందూత్వ ఐడియాలజీ గురించి ప్రస్తావించారు.

“మేం రక్తం చిందించడానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ హిందూత్వాన్ని వదులుకోం” అని వెల్లడించాడు. మహారాష్ట్రలో కొద్ది రోజుల్లో జరగనున్న ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడారు.

Read Also: నవనీత్‌ కౌర్‌ దంపతులపై శివసేన ఎంపీ సంచలన ఆరోపణలు