Actor Divi : చందమామలా మెరిసిపోతున్న దివి.. ఫోటోలు వైరల్..
నటి దివి (Actor Divi) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోల్లో చందమామలాగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.









