Adah Sharma : షాపింగ్ మాల్‌లో అదా శ‌ర్మ‌ సంద‌డి .. అచ్చం బార్బీ డాల్‌లా.. ఫోటోలు వైర‌ల్‌..

హీరోయిన్ అదా శ‌ర్మ (Adah Sharma) ఇటీవ‌ల ఓ షాపింగ్ మాల్‌లో సంద‌డి చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేయ‌గా అవి వైర‌ల్‌గా మారాయి. అచ్చం బార్బీడాల్‌లా ఉంద‌ని నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

1/5
2/5
3/5
4/5
5/5