Reba Monica John : బేబీ బంప్‌తో థాయిలాండ్‌లో ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్.. ఫొటోలు..
హీరోయిన్ రెబా మోనికా జాన్ ఇటీవలే తాను ప్రగ్నెంట్ అని ప్రకటించింది. తాజాగా ప్రగ్నెన్సీ సమయంలోనే థాయిలాండ్ కి వెళ్లి వెకేషన్ ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Reba Monica John
