Ahaana Krishna: కొత్త కారు కొన్న కొత్త లోకా బ్యూటీ.. ఎంత క్యూట్ గా ఉందో.. ఫోటోలు చూశారా..
రీసెంట్ బ్లాక్ బస్టర్ కొత్త లోకా మూవీ ఫేమ్ అహానా కృష్ణ(Ahaana Krishna) కొత్త కారు కొనేసింది. తన బర్త్ డే సందర్భగా ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తనకు తానే గిఫ్టుగా ఇచ్చుకుంది. ఈ కారు ఖరీదు రూ.90 లక్షలకు పైనే ఉంటుందని టాక్. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది అహానా కృష్ణ. మరి లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.