Anasuya Bharadwaj : చీరలో క్యూట్‌గా.. యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్..
యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఆమె ఆరెంజ్ రంగు చీరలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



















