Telugu » Photo-gallery » Actress Anjali Shines In Geethanjali Malli Vachhindi Movie First Look Launch Event
Anjali : అంజలి.. అంజలి.. అందమైన అంజలి.. మళ్ళీ వచ్చింది..
హీరోయిన్ అంజలి గతంలో హారర్ కామెడీ సినిమా గీతాంజలితో మంచి విజయం సాధించింది. ఇప్పుడు దానికి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్ళీ వచ్చింది' అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ జరగగా అంజలి ఇలా అలరించింది.