Nazriya Nazim : అందమే అసూయ పడేలా.. నజ్రియా నజీమ్ ఫోటోలు..
నటి నజ్రియా నజీమ్ (Nazriya Nazim) సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. లేటెస్టుగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. సముద్రం ఒడ్డున ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Published on- October 6, 2026 / 05:06 PM IST
