Shivathmika Rajashekar : ట్రెక్కింగ్‌లో రాజశేఖర్ కూతురు.. శివాత్మిక ఫోటోలు..
రాజశేఖర్ కూతురు నటి శివాత్మిక (Shivathmika Rajashekar) తన ఫ్రెండ్స్‌తో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్‌గా మారాయి.




