Sree Charani : జపాన్లో తెలుగమ్మాయి.. క్రికెటర్ శ్రీచరణి ఫోటోలు వైరల్..
జపాన్ వేదికగా ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ విజయంలో తెలుగు తేజం, స్పిన్నర్ శ్రీచరణి (Sree Charani) తన వంతు పాత్ర పోషించింది. జపాన్ పర్యటనలో ఉన్న సమయంలో దిగిన ఫోటోలను తాజాగా శ్రీచరణి సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి.







