Poorna : ఇది కేవలం ఆరంభం మాత్రమే.. నటి పూర్ణ ఓనం సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
నటి పూర్ణ (Poorna) ఓనం పండుగ శుభాక్షాంకలను తెలియజేసింది. 'మా ఓనం వేడుకలకు సంబంధించిన ఎన్నో అద్భుతమైన క్షణాలు రాబోతున్నాయి. ఇది కేవలం ఆరంభం మాత్రమే..ఇంకా ఎంతో ఆనందం, నవ్వులు, అందమైన జ్ఞాపకాలు మన కోసం వేచి ఉన్నాయి. 'అంటూ కొన్ని ఫోటోలను పంచుకుంది.















