Sree Leela: అందాల శ్రీలీలా.. అంత కైపుగా చూస్తే ఎలా..?
పెళ్లిసందD చిత్రంతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రీలీలా, ప్రస్తుతం కుర్రకారుకు బాగా నచ్చిన బ్యూటీగా మారింది. అమ్మడు తాజాగా నటిస్తున్న ‘ధమాకా’ మూవీలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అమ్మడు చేసే అందాల ఆరబోతకు కూడా భారీ ఫాలోయింగ్ ఉండటం విశేషం.