Akanksha Singh: ఆకాంక్ష సింగ్ అందాల విందు.. పింక్ డ్రెస్సులో పరువాలు కేక.. ఫొటోలు
నార్త్ బ్యూటీ ఆకాంక్ష సింగ్(Akanksha Singh) అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు తాజాగా పింక్ డ్రెస్సులో పరువాల విందు చేసింది. ఆ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆమె అందానికి దాసోహం అవుతున్నారు. మీరు కూడా చూసేయండి మరి.





