Telugu » Photo-gallery » Allari Naresh Ugram Movie Team Promotions At Godavari
Ugram : గోదావరికి హారతి పట్టిన ఉగ్రం టీం..
నాంది వంటి బ్లాక్ బస్టర్ తరువాత అల్లరి నరేష్, దర్శకుడు విజయ్ కనకమేడల కలయికలో వస్తున్న సినిమా ఉగ్రం. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నిన్న రాజమండ్రిలో సందడి చేసిన చిత్ర యూనిట్.. నేడు గోదావరికి హారతి పెట్టె కార్యక్రమంలో పాల్గొన్నారు.