Allu Arjun Photos : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ అల్లు అర్జున్ ప్రెస్ మీట్.. ఫొటోలు..

నేడు సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ వద్ద మహిళ చనిపోయిన ఘటనపై అసెంబ్లీలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయగా వాటిపై స్పందిస్తూ నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు.

1/11
2/11
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11