Pushpa 2 Mumbai Event : ముంబై పుష్ప 2 ఈవెంట్ ఫోటోలు చూశారా? బ్లాక్ డ్రెస్సులలో పుష్ప, శ్రీవల్లి మెరుపులు..
పుష్ప 2 ఐకానిక్ ప్రెస్ మీట్ నిన్న ముంబైలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్లో ఆలు అర్జున్, రష్మిక ఇలా బ్లాక్ డ్రెస్సులతో వచ్చి స్టైలిష్ లుక్స్ తో అలరించారు.















