Amigos : కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ..

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'అమిగోస్'. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మొదటిసారి త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మూడు డిఫరెంట్ రోల్స్ తో హీరో, విలన్ తానే అయ్యి నటిస్తున్నాడు. కొత్త దర్శకుడు రాజేంద్ర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగ‌నాథ్‌ కళ్యాణ్ రామ్ కి జంటగా నటిస్తుంది. ఫిబ్రవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ నిన్న (ఫిబ్రవరి 5) ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. హైదరాబాద్ JRC కన్వెన్షన్ హాల్ లో జరిగిన ఈ ఫంక్షన్ కి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు.

1/14
2/14
3/14
4/14
5/14
6/14
7/14
8/14
9/14
10/14
11/14
12/14
13/14
14/14

ట్రెండింగ్ వార్తలు