Ananya Nagalla: పసుపు రంగు శారీలో పరువాల వల.. అనన్య గ్లామర్ రచ్చ.. ఫొటోలు
అనన్య నాగళ్ళ(Ananya Nagalla) గ్లామర్ ఏ రేంజ్ లో ఉంటుందో మనకు తెలుసు. తాజాగా ఈ బ్యూటీ ఎల్లో కలర్ శారీలో గ్లామర్ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.






