Anasuya Bharadwaj : పిల్లలతో కలిసి అనసూయ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు..
యాంకర్, నటి అనసూయ (Anasuya Bharadwaj) నేడు వినాయకచవితి సందర్భంగా తన పిల్లలతో కలిసి వినాయకుడిని పూజించింది. తన ఇంట్లో వినాయకచవితి పూజకు సంబంధించి పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.









Anasuya Bharadwaj Vinayaka Chavithi Celebrations
