Anasuya Bharadwaj : చీరకట్టులో తెలుగు అందం.. యాంకర్ అనసూయ క్యూట్ ఫోటోలు.. వైరల్
యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) చీరకట్టులో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్గా మారాయి. ఈ ఫోటోల్లో ఆమె ఎంతో అందంగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


















