Anasuya Bharadwaj : చీరలో మెరిసిపోతున్న తెలుగు అందం.. యాంకర్ అనసూయ ఫోటోలు వైరల్
యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) లేటెస్టుగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చీరలో ఆమె దగదగ మెరిసిపోతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.













