Anchor Lasya: రివర్ సఫారీ ఎంజాయ్ చేస్తున్న యాంకర్ లాస్య.. భర్త మంజునాథ్ తో క్యూట్ ఫొటోలు వైరల్
ప్రముఖ యాంకర్ లాస్య(Anchor Lasya) తన భర్త మంజునాథ్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న రివర్ సఫారీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రకృతి ఒడిలో సాగిన ఈ ప్రయాణంలో ఈ జంట ఎంతో హ్యాపీగా, రొమాంటిక్‌గా కనిపించారు. ఈ క్యూట్ పిక్స్‌ను చూసిన అభిమానులు "బ్యూటిఫుల్ కపుల్" అంటూ లైకులు కొడుతూ, సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.

















