×
Ad

Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా..? కొడుకుతో స్రవంతి ఫొటోలు వైరల్..

తాజాగా యాంకర్ స్రవంతి తన తనయుడు అకిరా నందన్ తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేయడంతో స్రవంతికి ఇంత పెద్ద కొడుకు ఉన్నాడా అని ఆశ్చర్యపోతూ కామెంట్స్ చేస్తున్నారు ఫాలోవర్స్.

1/6
2/6
3/6
4/6
5/6
6/6