Bhagyashri Borse: చూపు తిప్పుకోనివ్వని సోయగం.. భాగ్యశ్రీ అందాలకు నెటిజన్స్ ఫిదా.. ఫొటోలు
పింక్ ట్రాన్స్పరెంట్ చీరలో భాగ్యశ్రీ బోర్సే(Bhagyashri Borse) తన లేటెస్ట్ ఫోటోషూట్‌తో నెటిజన్లను మైమరపిస్తోంది. పద్ధతిగా కనిపిస్తూనే తనదైన స్టైలిష్ గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోంది. నవయవ్వన సోయగాలు ఉట్టిపడేలా ఆమె ఇచ్చిన ఈ స్పైసీ పోజులు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాయి.










