Priyamani : మలయాళీల కొత్త సంవత్సరాది.. స్పెషల్ ఫోటోలను షేర్ చేసిన ప్రియమణి
Priyamani Vishu 2026 Wishes Photos: మనకు ఉగాదిలాగానే మలయాళీలు జరుపుకునే నూతన సంవత్సర పండుగ పేరు విషు. నేడు విషు (ఏప్రిల్ 15) సందర్భంగా హీరోయిన్ ప్రియమణి (Priyamani) శుభాంక్షలు తెలియజేస్తూ ఫోటోలను పంచుకున్నారు.
















