Aparna Das : ఖరీదైన కారు కొన్న హీరోయిన్.. కొత్తకారు పక్కన భర్తతో కలిసి ఫొటోలు..
తమిళ సినిమాలతో తెలుగు వారికి కూడా దగ్గరైంది హీరోయిన్ అపర్ణ దాస్. తెలుగులో ఆదికేశవ సినిమాలో కీలక పాత్రలో నటించింది. తాజాగా 70 లక్షల విలువ చేసే మినీ కూపర్ కార్ ని కొనుక్కుంది అపర్ణ. కార్ కొనుక్కొని భర్త, ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ నిర్వహించింది. కొత్త కార్ కొన్న సెలబ్రేషన్స్ ఫొటోలు అపర్ణ సోషల్ మీడియాలో షేర్ చేసింది.



























Aparna Das
