Home » Aparna Das
తమిళ సినిమా ‘దాదా’ ఇటీవల తెలుగులో ‘పాపా’ అనే టైటిల్ తో రిలీజ్ అయింది.
ఇప్పుడు ఈ సినిమా తెలుగులో 'పాపా' అనే టైటిల్ తో రిలీజ్ కాబోతుంది.
తమిళ్ లో పెద్ద హిట్ అయిన ‘డా..డా’ సినిమా ఇప్పుడు తెలుగులో రిలీజ్ కానుంది.
కవిన్, అపర్ణ దాస్ జంటగా డైరెక్టర్ గణేష్ కె బాబు దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన సినిమా ‘డా..డా’.
ప్రియుడితో ఏడడుగులు వేసేసిన మలయాళ భామ. ఇప్పుడే హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. అప్పుడే పెళ్లి చేసేసుకోవడం ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ చేస్తుంది.
తమిళ సూపర్ హిట్ మూవీ 'దాదా'.. 'పాపా' అంటూ తెలుగు డబ్బింగ్తో వచ్చేస్తుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ని రిలీజ్ చేసారు.
పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాకు టైటిల్ను ఫిక్స్ చేసిందట చిత్ర యూనిట్.