PV Sindhu : ట్రెండీ లుక్లో పీవీ సింధు.. ఆటలోనే కాదు గ్లామర్లోనూ తగ్గేదేలే
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ట్రెండీ (PV Sindhu)లుక్లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆటలోనే కాదు గ్లామర్లోనూ తగ్గేదేలే అని అంటుందని కామెంట్లు చేస్తున్నారు.




