Telugu » Photo-gallery » Balagam Movie Unit Visits Vijayawada Kanakadurga Temple
Balagam movie unit : విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో బలగం చిత్ర యూనిట్ గ్యాలరీ..
ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా వేణు దర్శకత్వంలో దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన బలగం సినిమా భారీ విజయం సాధించింది. సక్సెస్ టూర్ లో భాగంగా చిత్రయూనిట్ ఆదివారం నాడు విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.