Tejaswini Nandamuri : బాలకృష్ణ రెండో కూతురు తేజస్వి ఫొటోలు చూశారా..? ఎంత క్యూట్ గా ఉందో..
బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని నిర్మాతగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా అన్‌స్టాపబుల్ సీజన్ 4 ఓపెనింగ్ ఈవెంట్ కి వచ్చి మొదటిసారి మీడియా ముందు మాట్లాడింది. దీంతో తేజస్విని ఫొటోలు వైరల్ గా మారాయి.