Bellamkonda Sreenivas : ఎంగేజ్మెంట్ స్పెషల్.. కాబోయే భార్యతో క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బెల్లంకొండ శ్రీనివాస్..
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే కావ్య అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నాడు. వీరి పెళ్లి ఏప్రిల్ 29న జరగనుంది. తాజాగా సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం వేడుకలో తన భార్యతో దిగిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.











Bellamkonda Sreenivas
