Rithu Chowdary : నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి రాఖీ సెలబ్రేషన్స్.. అన్నయ్యకు రాఖీ కట్టి, కాళ్లకు నమస్కరించి..
Rithu Chowdary: నటి, బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి నిన్న రాఖీ పండగ సందర్భంగా తన అన్నయ్యకు, మరో సోదరుడికి రాఖీ కట్టి, అన్నయ్య దగ్గర ఆశీర్వాదాలు తీసుకొని ఫ్యామిలీతో దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.








Bigg Boss Rithu Chowdary Rakhi Celebrations
