Poonam Pandey: బాబోయ్.. పూనమ్ పాండే ఎద అందాల రచ్చ.. మాములుగా లేదుగా
బాలీవుడ్ హాట్ బ్యూటీ పూనమ్ పాండే(Poonam Pandey) తన లేటెస్ట్ గ్లామర్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎప్పుడూ తన బోల్డ్ లుక్స్‌తో వార్తల్లో నిలిచే ఈ భామ, ఈసారి మరింత ఘాటుగా అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు సెగలు పుట్టిస్తోంది. ఆమె గ్లామర్ విందు నెట్టింట ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతోంది.








