Telugu » Photo-gallery » Cameraman Bhuvan Gowda Wedding Photos Are Going Viral On Social Media Sn
Bhuvan Gowda: కేజీఎఫ్, సలార్ మూవీస్ కెమెరామెన్ భువన్ గౌడ పెళ్లి ఫోటోలు.. సందడి చేసిన తారలు..
కేజీఎఫ్, సలార్ సినిమాలకు తన అద్భుతమైన కెమెరా వర్క్ అందించాడు భువన్ గౌడ(Bhuvan Gowda). ఈ రెండు సినిమాలు ఎంతటి భారీ విజయాన్ని సాధించాయి ప్రత్యేకంగా చెప్పాల్సిన పరవాలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ తో డ్రాగన్ సినిమాకు ఆయన కెమెరా వర్క్ అందిస్తున్నాడు. తాజాగా ఆయన పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. దీనికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీరు కూడా చూడండి.