అందంతో నెటిజన్లను కట్టిపడేస్తున్న “కెప్టెన్ మిల్లర్” హీరోయిన్ ప్రియాంక మోహన్

Priyanka Mohan: ప్రియాంక మోహన్ హీరోయిన్ గా ధనుష్ హీరోగా సందీప్ కిషన్ కీలక పాత్రలో అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా మూవీ "కెప్టెన్ మిల్లర్". ఇప్పటికే ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్ తో దూసుకెళుతోంది. ఈ సినిమా జనవరి 25న తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫొటోస్..

1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10