Catherine Tresa: కేక పెట్టిస్తున్న కేథరిన్.. వైట్ డ్రెస్ లో హాట్ పోజులు..

టాలీవుడ్ ప్రేక్షకులకు హీరోయిన్ కేథ‌రిన్ థ్రెసా(Catherine Tresa) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తురువాత సరైనోడు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. కళ్యాణ్ రామ్ బింబిసారతో మరో హిట్ అందుకున్న కేథ‌రిన్ లేటెస్ట్ ఫోటో షూట్ ఒకటి వైరల్ అవుతోంది. లేట్ ఎందుకు మీరు కూడా చూసేయండి.

1/5Catherine Tresa Latest Photo Shoot
2/5Catherine Tresa Latest Photo Shoot
3/5Catherine Tresa Latest Photo Shoot
4/5Catherine Tresa Latest Photo Shoot
5/5Catherine Tresa Latest Photo Shoot