Chakda Express : ‘చక్‌దే ఎక్స్‌ప్రెస్’ షూటింగ్ ముగింపులో రీల్ అండ్ రియల్ గోస్వామి!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నాలుగేళ్ళ విరామం తరువాత ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తుంది. అందుకోసం స్టార్ ఇండియన్ క్రికెటర్ బయోపిక్‌ని ఎంచుకుంది. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీమ్‌లో స్టార్ బౌలర్‌గా పేరుని సంపాదించుకున్న 'ఝులన్ గోస్వామి' జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుంది. గోస్వామి పాత్రలో అనుష్క శర్మ కనిపించబోతుంది. 'చక్ దే ఎక్స్‌ప్రెస్' అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ మూవీ షూటింగ్ నేటితో పూర్తి అయ్యింది.

1/6
Chakda Express (4)
2/6
Chakda Express (3)
3/6
Chakda Express (1)
4/6
Chakda Express (2)
5/6
Chakda Express
6/6
Chakda Express (5)