Telugu » Photo-gallery » Chandrababu Naidu Photos After Releasing From Rajahmundry Jail
Chandrababu Naidu : తాతయ్య రాకతో మనవడి ఆనందం.. జైలు నుంచి రిలీజైన చంద్రబాబు ఫోటోలు..
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. సెప్టెంబర్ 9న స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టుకు ఆయనకు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో.. నేడు ఆయన బయటకి వచ్చారు. ఇక చంద్రబాబు కోసం జైలు వద్దకు బాలయ్య, నారా బ్రాహ్మణితో వెళ్లిన బాబు మనవడు తాతయ్యని చూసి ఆనందంతో పొంగిపోయాడు.