అనిల్ రావిపూడికి ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన మెగాస్టార్.. ఫోటోలు వైరల్..
2/9
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవరప్రసాద్ గారు అనే సినిమాతో సంక్రాంతికి వచ్చి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
3/9
ఈ సినిమా 350 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ సెట్ చేసింది.
4/9
చిరంజీవికి ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు మెగాస్టార్ అనిల్ రావిపూడికి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారు.
5/9
దాదాపు 2 కోట్ల విలువైన రేంజ్ రోవర్ కారుని చిరంజీవి అనిల్ రావిపూడి గిఫ్ట్ ఇచ్చారు.
6/9
దీంతో చిరంజీవి అనిల్ రావిపూడి కార్ గిఫ్ట్ ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
7/9
సినిమా మొదలయ్యే ముందు హిట్ ఇస్తే ఏం ఇస్తారు అని సరదాగా అడిగానని కానీ ఇలా రేంజ్ రోవర్ ఇస్తారని ఊహించలేదు అని అనిల్ రావిపూడి నేడు సక్సెస్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు.