Chiranjeevi – Pawan Kalyan : విశ్వంభర సెట్స్‌లో మెగా బ్రదర్స్ సందడి.. ఫొటోలు చూశారా..
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సెట్స్ మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
- gum 95921
- Published On : April 8, 2024 / 05:40 PM IST
