Nabha Natesh: అమ్మతో నాభా నటేష్.. మదర్స్ డే రోజున స్పెషల్ ఫోటోలు షేర్
మాతృ దినోత్సవం సందర్భంగా నటి నాభా నటేష్(Nabha Natesh) తన తల్లితో కలిసి ఉన్న అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. అమ్మపై ఉన్న ప్రేమాభిమానాలను వ్యక్తపరుస్తూ ఆమె చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. తన ఎదుగుదలలో తల్లి పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ నాభా భావోద్వేగపూరితమైన సందేశాన్ని కూడా జత చేశారు.






