టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడి వివాహ వేడుకలో సందడి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్.. ఫొటోలు

మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా కుమారుడు నిహార్ వివాహ వేడుక విజయవాడ శివారు కంకిపాడులో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ మంత్రి నారా లోకేశ్, పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు. నూతన వధూవరులు నిహార్ - సాయి నర్మదలను నేతలు ఆశీర్వదించారు.

[caption id="attachment_941578" align="alignnone" width="1600"] Devineni Uma Son wedding ceremony[/caption]